దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి మాజీ భార్య కనికా థిల్లాన్ గురించి అందరికీ తెలిసిందే. కథా రచయిత్రిగా తెలుగు సినిమాకు పని చేసింది. బాలీవుడ్లోనూ కొన్ని సినిమాలకు కథను అందించింది. అయితే ఏనాడూ కూడా తన పని వల్ల గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. వ్యక్తిగత జీవితంలో వివాదాలతో వార్తల్లోకి ఎక్కేది. ప్రకాష్ కోవెలమూడితో విడాకులు, మళ్లీ రెండో పెళ్లి వైపు అడుగులు అంటూ వార్తల్లో వైరల్ అవుతూ వచ్చింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం