తిరుమల డిక్లరేషన్ వివాదం ఇటీవల ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. క్రిస్టియన్ మతానికి చెందిన సీఎం జగన్ డిక్లరేషన్‌పై ఖచ్చితంగా సంతకం చేయాల్సిందేనని హిందూ సంఘాలు, బీజేపీ, టీడీపీ పార్టీలు డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…
ఐతే సీఎం జగన్ ఎలాంటి సంతకం చేయలేదు. సంప్రదాయ వస్త్రధారణలో.. నుదట తిరునామంతో.. కనిపించి.. తనను విమర్శించే వారికి ఆహార్యంతోనే సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఐతే తాజాగా డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి కరాటే కల్యాణి.
ఇది కూడా చదవండి: సోనూ సూద్’కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..
తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్ తప్పు చేశారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. ఎవరికైనా తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని స్పష్టం చేశారు. భారత పౌరురాలిగా ప్రశ్నించడం తన హక్కు అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు కల్యాణి.
ఇది కూడా చదవండి: హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు