తెలుగు రాష్ట్రాలకు కరోనా గుడ్ న్యూస్ ఇక వైరస్ తగ్గినట్టే

194

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మొత్తం 487 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇప్నటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది కరోనాను జయించారని.. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation