తన అభిమానికి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చినవంటలక్క..చూస్తే ఆశ్చర్యపోతారు

139

కరోనా కష్ట కాలంలో చాలా ఎంటర్టైన్మెంట్ ని మిస్సయిన ఆడియెన్స్ కి ఇప్పుడే అసలైన వినోదం దక్కుతోంది. ఇక కార్తీక దీపంకు ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ గ్యాప్ కూడా సీరియల్ కి బాగానే ఉపయోగపడింది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో నో కరోనా… అక్కడ జనాలు అంతా సేఫ్

ఎంతగా అంటే సీరియల్ ఎప్పుడు చూడని వారు కూడా పాత ఎపిసోడ్స్ ని మళ్ళీ చూశారు. హాట్ స్టార్ లో ఎక్కువగా చూసే సీరియల్ గా కార్తీక దీపం మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా వంటలక్క ఐపీఎల్ గోల తట్టుకోలేక ఒక అభిమాని కోసం ఏకంగా టీవీ కొనిచ్చింది.

ఇది కూడా చదవండి: గంగవ్వ గురించి కరాటే కల్యాణి మాటలు వింటే

తెలుగు ప్రస్తుతం అత్యదిక టీఆర్పీ అందుకుంటున్న సిరియల్స్ లలో కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో ఉందనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకంటే కూడా హై రేంజ్ లో క్రేజ్ అందుకున్న ఆ సీరియల్ కి ఇప్పుడు ఐపీఎల్ గండం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తర్వాత ఆమె ఊళ్లో ఎక్కడ చూసినా గంగవ్వ గురించే చర్చ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation