తెలంగాణలో స్కూళ్లు తెరిచేందుకు సిద్దం అవుతున్నారు అధికారులు, అంతేకాదు డేట్ కూడా త్వరలో తెలియచేయనున్నారు, ముందు 9- పదవతరగతి ఇంటర్ తరగతులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: