కేంద్రానికి ఘాటుగా లేఖ రాసిన సీఎం కేసీఆర్‌

557

కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని సభ్య సమాజానికి అర్ధమయ్యేలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రికి శుక్రవారం 15 పేజీల లేఖను రాశారు.

ఇది కూడా చదవండి: సచిన్ అల్లుడు కాబోతున్న సుభ మన్ గిల్? హింట్ ఇచ్చిన మాస్టర్ కూతురు…

అత్యున్నతస్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సహజ న్యాయంతో కూడిన ధర్మసూత్రాలను అనుసరించి 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునః పరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపడుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు.

ఇది కూడా చదవండి: బాబోయ్ డార్లింగ్ క్రేజ్ చుస్తే మైండ్ బ్లాక్… సౌత్ లో ప్రభాస్ కే ఆ ఫీట్…

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని సీఎం ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation