దర్శకుడిని పరిగెత్తించి పరిగెత్తించిన మరీ చితకబాదింది కీర్తి సురేష్. ఇంతకీ ఆ దర్శకుడుపై ఎవరో కాదు వెంకీ అట్లూరి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరీ కీరి సురేష్ ఆ దర్శకుడిని ఎందుకు కొట్టింది దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం