శ్రావని సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ లు వాడు చెప్పిందంతా అబద్దం కీలక ఆడియో లీక్

2408

బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటూ ఉంది. ఈ కేసులో లేటెస్ట్‌గా శ్రావణి – దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. దీనిలో దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు అర్థం అవుతుంది. మర్యాదగా వచ్చి తనతో గంటసేపు గడపాలని శ్రావణిని బెదిరించినట్టు ఆడియోలో ఉంది. తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని వార్నింగ్ ఇచ్చాడు.

మొదటిసారి శృంగారం చేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చెయ్యకండి…

దీనిపై శ్రావణి స్పందిస్తూ.. ‘ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ప్రాధేయపడినట్టు అందులో ఉంది. మరోవైపు, ఈ కేసులో తనపై దేవరాజు రెడ్డి చేసిన ఆరోపణలపై సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ వీడియో విడుదల చేశారు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని అని, శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation