కట్టుకున్న వాడే నవ వధువును కాటేశాడు. నూరేళ్లు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన వాడే.. ఆమె పాలిట యమపాశం అయ్యాడు. స్వయానా బావ వరుసైన వాడే జాలి లేకుండా చంపేశాడు. పెళ్లై మూడు నెలలు కాకుండానే.. దారుణానికి ఒడిగట్టాడు..దానికి సంబందించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…