40 మంది భార్యలతో ఆరోజు రాత్రి….

227

మహారాజా కిషన్ సింగ్..1899 అక్టోబర్ 4 వ తేదీన మోతిమహల్ దగ్గర జన్మించాడు..ఇతనికి 40 మంది భార్యలు ఉండేవారట..రాత్రి అయ్యేసరికి ఈ మహారాజు చేసే కామ క్రీఢల గురించి ఊరు వాడా అంతా చర్చించుకునేవారు.. అతనికి ఉన్న అలవాట్లు..భార్యలకు పెట్టే కాంపిటీషన్లు గురించి జనాల్లో రకరకాల చర్చలు అందుబాటులో ఉండేవి..వాటిలో ఒక ముఖ్యమైన క్రీఢ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..మహారాజా కిషన్ సింగ్ ప్రతీ రోజు 40 మంది భార్యలతో కాంపిటీషన్ పెట్టేవారట..అందులో ముఖ్యంగా కొవ్వొత్తులు కొలవడం అనే కాంపిటీషన్ రసవత్తరంగా ఉంటుందని..ఈ రాజుగారి హయాం లో పనిచేసిన ఒక రచయిత రాసిన పుస్తకం ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది..రాజుగారి తోటలో ఒక పెద్ద కొలను ఉండేదట…అందులోకి దిగేందుకు 20 మెట్లు కట్టించారట..ఒక్కొక్క మెట్టుపైన ఇద్దరు ఇద్దరు భార్యలు నగ్నంగా రెండు చేతులతో రెండు కొవ్వొత్తులను వెలిగించి నిల్చోవలట..అలా నిల్చొని వయ్యారంగా వగలు పోతూ శృంగార పూరిత నృత్యాలు చేస్తూ ఉంటారట..ఆ సమయంలో మహారాజుగారు ఎంట్రీ ఇస్తారు..

ఈ క్రింది వీడియో చూడండి

మెల్లిగా కొలను లోనికి దిగుతూ అతనికి నచ్చిన భార్యను ఒక్కొక్కరి గా కొలను లొనికి తోసేస్తాడట..అల తోసినప్పుడు ఎవరి చేతిలో కొవ్వొత్తులు ఆరిపోకుండా ఉంటాయో వారితో మాత్రమే ఆ రోజు రాత్రికి శృంగారం చేసేవాడట..ఇలా ప్రతీ రోజు రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వారితో గడిపే వాడట..ఈ విధంగా చేస్తున్ననంత సేపు పరిసరాల్లో ఎవరు లేకుండా చూసుకునేవారట..ప్రతీ రోజు ఇటువంటి కాంపిటీషన్స్ పెట్టెందుకు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండేవాడట..ఇదంతా కూడా తన ఆస్థానంలో పని చేసే రచియిత ఈ విషయాలంతా ఒక పుస్తకంలో రాసుకున్నాడట..ఎవరికీ తెలియకూడదు..పెర్సనల్ గా ఉండాలి అని భావించిన రాజు గారికి తెలియని విషయం ఏంటంటే రాజ్యమంతా ఈ విషయం తెలుసు అని ప్రతీ ఒక్కరికి రాజు గారి రాసలీలలుపై ఒక అంచనా ఉంటాయని పాపం రాజు గారికి తెలియదట..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation