కిరాణా షాప్ లో ఎదురైన ఫన్నీ సంఘటన. ఆంటీ చేసిన పనికి నవ్వు ఆపుకోలేకపోయా.

330

మధ్యాహ్నం లంచ్ టైం అయ్యింది. రైస్ ఉంది…పప్పు ఉంది…కొంచెం మంచింగ్ కి ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. ఫ్రై కర్రీ కొనాలంటే దూరం వెళ్ళాలి కదా అని దగ్గరలో ఉన్న కిరానా కొట్టుకి వెళ్లి లేస్ చిప్స్ ప్యాకెట్ కొందామనుకున్నా. సరే అని షాప్ కి వెళ్ళాను. ఆ షాప్ లో ఒక ఆంటీ ఉంది.

Image result for కిరాణా షాప్ లో ఎదురైన ఫన్నీ సంఘటన

ఆంటీ లేస్ ఇవ్వండి’ అని అడిగా. “నేను కూర్చొని ఇస్తే నీకేమవుతది…లేసి ఇస్తే నీకేం అవుతుంది” అని తిట్టింది ఆ కిరానా షాప్ ఆంటీ. అది కాదు ఆంటీ “లేస్ ఇవ్వండి” అని మళ్ళీ అడిగా. ముందు నీకు ఏం కావాలో చెప్పు…లేసి ఇవ్వాలో కూర్చుని ఇవ్వాలో తర్వాత చూద్దాం అనింది ఆ ఆంటీ. లాస్ట్ కి లేస్ చిప్స్ ప్యాకెట్ అంటే కానీ ఆమెకి అర్ధం కాలేదు. ఆంటీ అలా అనేసరికి అక్కడే నవ్వొచ్చింది. బాగోదు అని సైలెంట్ అయ్యి ఇంటికి వచ్చి నవ్వుకున్నా.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇది అంతా నాకు ఎదురైన సంఘటన కాదండోయి. మన టిక్ టాక్ లో ఓ ఆణిముత్యం చేసిన వీడియో ఇది. జబర్దస్త్ ప్రభావం ఎంతుందో తెలీదు కానీ ఈ ఆటో పంచ్ ల ప్రభావం మాత్రం బాగానే ఉంది మన చుట్టూ ఉండే మనుషుల్లో. సరే ఏదైతే ఏంటి తిట్టుకోవడం ఎందుకు చూసి నవ్వుకుంటాము అంటే కింద ఉన్న వీడియో చూసి నవ్వుకోండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation