సుమా షోలో ముద్దులేముద్దులు.. రెచ్చిపోయిన జంటలు.. సిగ్గుతో సుమ ఏం చేసిందంటే ?

1227

‘క్యాష్ దొరికినంత దోచుకో..’ అంటున్న సుమా.. ఈ సారి రొమాంటిక్ జంటలకు ఆహ్వానం పలికింది. దాంతో షో మొత్తం ముద్దుల వర్షంతో మునిగి తేలింది. ఓంకార్ హోస్ట్‌ చేసిన ‘ఇస్మార్ట్ జోడీ’తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రెటీ జోడీస్(రియల్ కపుల్స్).. అశ్మిత-సుధీర్, ఇంద్రనీల్-మేఘనా, మెరీనా-రోహిత్, యశ్వంత్ మాస్టార్-వర్షలు జంటగా వచ్చి కనువిందు చేశారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

మొదట అశ్మిత-సుధీర్‌లు ‘చారుశీల స్వప్నబాల..’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన దుమ్ములేపే స్టెప్స్‌తో అదరగొట్టారు. యాంకర్ సుమా.. ‘మొడుగు పెళ్లాలనేవాళ్లు స్వీటుహాటులాగా కలిపి ఉండాలి..’ అంటూ స్వీట్ ఇవ్వడంతో ఒకరికి ఒకరు తినిపించుకుంటూ రొమాంటిక్‌ లుక్స్‌తో కిరాక్ పుట్టించారు అశ్మిత-సుధీర్‌ల జంట. అది చూసిన సుమా.. ‘వీళ్లిద్దరినీ వదిలేస్తే ఇక్కడే పల్లీబఠానీలు తింటూ ఉండిపోయేలా ఉన్నారు..’ అంటూ పంచ్ పేల్చింది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

తర్వాత ‘చిరు గాలి చూద్దు..’సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఇంద్రనీల్, మేఘనాలు డాన్స్ చేస్తూనే.. ‘మా పాట మారిపోయింది మేము చెయ్యం’ అంది మేఘనా. దాంతో సుమా.. ‘పాటమారినా మీరు మారలేదుగా.. మీ మధ్యలో కుచుకుచు(చేతులతో ముద్దులు పెట్టినట్లు చూపిస్తూ) మారకూడదుగా..’ అంటుండగానే మేఘనా ఇంద్రనీల్‌ని అల్లేసుకోవడంతో.. ‘చూడండి అదిగే..’ అంటుంది సుమా నోరు వెళ్లబెట్టి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation