బ్యూటీఫుల్ స్కిన్ అంటే అందరికీ ఇష్టమే. అందుకోసం ఎన్నో టిప్స్ పాటిస్తారు. ముఖ్యంగా కొరియన్స్.. ఆ సీక్రెట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి..
ప్రపంచంలో చాలా మంది కొరియన్స్ బ్యూటీని చూసి ఫిదా అవుతారు. ఆ లుక్ వచ్చేందుకు తాపత్రయపడుతునారు. వాళ్ళ బ్యూటీ కి కారణం మేకప్ కాదు. కేవలం ప్రాపర్ స్కిన్ కేర్. కొరియన్ స్కిన్ కేర్ అనగానే అమ్మో వాటిని నమ్మొచ్చా లేదో.. దానికి చాలా టైం పడుతుంది అనుకుంటారు.