మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

1028

హాలీవుడ్ సంబంధించి నటీనటులు అవార్డుల ఫంక్షన్లో వివిధ రకాల డ్రెస్సులు వేసుకొని తళుక్కుమంటున్నారు. కేవలం అవార్డు ఫంక్షన్ లో మాత్రమే కాకుండా ఏదైనా కార్యక్రమాలలో కూడా అందరికంటే భిన్నంగా కనిపించాలని వివిధ రకాల డిజైన్డ్ డ్రెస్ లను వేసుకొని వారి అభిమానులను ఆనందపరుస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

మీడియా దృష్టి అంతా వారు తీసుకువచ్చే బట్టలపై అదేపనిగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇదే క్రమంలోనే నటీనటులు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం అనేక వింత వింత డ్రెస్సులు వేసుకొని వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు. అయితే ఇది వరకు హాలీవుడ్ లో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా ధరించిన ఆ డ్రెస్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

దీనికి గల కారణం ఆవిడ బీఫ్ తో తయారు చేసిన ఓ డ్రెస్సును ధరించడమే. అయితే ఆ డ్రస్ నిజంగా మాంసంతో తయారు చేసిందా లేకపోతే ఏదైనా కృత్రిమంగా తయారుచేసిందా అన్న విషయంపై అప్పట్లో అనేక సందేహాలు బయటికి వచ్చాయి. కాకపోతే ఇప్పుడు అందుకు సంబంధించి ఓ స్పష్టత బయటికి వచ్చింది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation