ఏపీలో కరోనా భీభత్సం… గడిచిన 24 గంటల్లో కేసులు ఎన్నంటే? షాక్ లో జగన్

1241

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి.

4 లక్షల 67 వేల 139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 66 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4 వేల 912కి చేరాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation