క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన ముమైత్ ఖాన్

367

ఓ హీరోయిన్ తనను మోసం చేసిందంటూ ఓ క్యాబ్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేసాడు. గోవా వరకు కిరాయి మాట్లాడుకొని డబ్బులు ఎగ్గొటేసిందని సదరు క్యాబ్ డ్రైవర్ చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే రాఘవ రాజు అనే డ్రైవర్ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొటిందని ఆవేదన వ్యక్తం చేసాడు.

ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?

నాలుగు రోజులకు గోవా కు హైదరాబాద్ నుంచి క్యాబ్ ను మాట్లాడుకుంది ముమైత్. కానీ ఏడూ రోజులు డ్రైవర్ ను తనతో తిప్పుకుంది. కిరాయి ఇవ్వకపోగా టోల్ గెట్ బిల్లులు , డీజిల్ అన్ని తానే స్వయంగా పెట్టుకున్నాడు రాజు. చివరకు అకామిడేషన్ గురించి కూడా ముమైత్ పట్టించుకోలేదట.

ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!

అయితే అంతా కలిపి చివరిలో ఇస్తుందేమో అనుకున్న రాజు తన దగ్గర ఉన్నడబ్బుల తో ఏడూ రోజులు గడిపాడట . మొత్తం తనకు 15000 బిల్ అయిందని, కానీ ముమైత్ మాత్రం డబ్బు ఇవ్వలేదని వాపోయాడు. ఈ ఘటన పై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation