అమృత మారుతీరావు కూతురా కాదా సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన శ్ర‌వ‌ణ్

84

ఎవ‌రికి అయినా పిల్ల‌ల‌పై ప్రేమ ఉంటుంది.. ఇక లేక లేక పుట్టిన పిల్ల‌ల‌పై ఎంతో ప్రేమ ఉంటుంది.
వారికి చిన్న దెబ్బ త‌గిలినా త‌ల్లిదండ్రులు త‌ట్టుకోలేరు.మారుతీరావు విష‌యంలో అదే జ‌రిగింది.
అమృత‌పై ప్రేమ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేసింది.కూతురు త‌న ద‌గ్గ‌ర‌కు తిరిగి వ‌స్తుంద‌నుకున్న అత‌ని ఆశ‌ల ఆవిరి అయ్యాయి.చివ‌ర‌కు మీడియాలో కొద్ది రోజులుగా అస‌లు అమృత మారుతీరావు కూతురు కాదు అని వస్తున్న వార్త‌ల‌కు బాబాయ్ శ్ర‌వ‌ణ్ స‌మాధానం చెప్పారు, ఇంత‌కీ అమృత వారి కూతురేనా ఈ వీడియోలో చూద్దాం.మారుతీరావు కూతురు పై ఎన‌లేని ప్రేమ పెంచుకున్న పిచ్చి తండ్రి.కూతురే త‌న‌కు జీవితం, ఎక్క‌డ‌కు వెళ్లినా కూతురు ఎలా ఉంది.. తిందా లేదా అని అడిగేవాడు.త‌న భార్య ఆరోగ్యం కాదు త‌న కూతురు ఆరోగ్యం చూసుకుంటాడు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for amurtha and sravan

రోజూ లేవ‌గానే అమృత‌నే క‌ల‌వ‌రిస్తాడు. త‌న‌కి ఏది కావాలి అంటే అది ఇచ్చేవాడు.. ఈ గారం ఆమె ఏం చేసినా తండ్రి ఏమీ అన‌రు అనే బ‌లం అమృత‌కి క‌లిగించింది.అయితే అమృత విష‌యంలో మా అన్న‌య్య చాలా గారం చేశాడు అని శ్ర‌వ‌ణ్ తెలిపారు.ఇక చాలా మంది మీడియాలో చెబుతున్నారు, అస‌లు మారుతీరావుకి పిల్ల‌లు లేరు.వేరే వారి నుంచి తెచ్చుకుని పిల్ల‌ని పెంచుకున్నారు, అందుకే ఆమెని ఇంత‌బాగా చూసుకుంటున్నారు అని.ఇది ఎంత మాత్రం వాస్త‌వం కాదు.. అమృత ఆయ‌న కూతురే 200 శాతం మా వ‌దిన అన్న‌య్య‌ గారాల కూతురు.అయితే అమృత అలాగే మా పిల్ల‌లు అంద‌రూ జ్యోతి డాక్ట‌ర్ ద‌గ్గ‌ర పుట్టారు.మా కుటుంబంలో పిల్ల‌లు అంద‌రూ అక్క‌డే పుట్టారు.కావాలంటే తెలుసుకోవ‌చ్చు, ఇలాంటి పిచ్చి రాత‌లు రాయ‌ద్దు,తెలిసి తెలియ‌ని మాట‌లు మాట్లాడ‌వ‌ద్దు అనిచెప్పారు.అయితే లేక లేక క‌లిగిన సంతానం అందుకే ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

మా వ‌దిన‌కి బెడ్ రెస్ట్ కావాలి అన్నారు, ఆ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా కుటుంబం ఆమెని చూసుకుంది. అమృత మారుతీరావు కూతురు అని చెప్పారు శ్ర‌వ‌ణ్.ఇక పెంచుకున్న కూతురు అయితే ఇంత ప్రేమ ఎవ‌రూ పెంచుకోరు. ఇలా ప్రేమ సొంత కూతురు కాబ‌ట్టే పెంచుకున్నారు.అదే బ‌య‌ట నుంచితెచ్చుకునిపెంచుకుంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు క‌దా అని ప్ర‌శ్నించారు.అమృత ప్ర‌ణ‌య్ ని పొగొట్టుకుని ఎంత బాధ‌ప‌డుతుందో.ఇప్పుడు అమృత లేక మారుతీరావు అంతే బాధ‌ప‌డ్డారు.అయినా నా కూతురు నా కూతురు అనేవాడు,ఎక్క‌డైనా ఎవ‌రైనా ప‌ల‌క‌రించినా నా కూతురు ఎలా ఉందో అని మ‌ద‌న‌ప‌డ్డాడు చివ‌ర‌కు మా ఖ‌ర్మ ఇలా రాసి ఉంది జైలుకి వెళ్లాల్సి వ‌చ్చింది. అస‌లు ఈ కేసులో ఏ సంబంధం లేక‌పోయినా న‌న్ను కేసులో ఇరికించారు.ఇదే మా జీవితానికి పెద్ద మైనస్ అయింది, కాని కోర్టులో నిజాలు తెలుస్తాయి అని అన్నారు శ్ర‌వ‌ణ్.అమృత చేసిన ప‌నికి మా అన్న‌య్య కంగారు ప‌డ్డాడు..చివ‌ర‌కు ఆయ‌న ఆత్మ‌హత్య చేసుకున్నాడు..చివ‌ర‌కు ఆయ‌న సాధించింది ఏమీ లేదు అని బాధ‌ఫడ్డారు శ్ర‌వ‌ణ్.

తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

ఈ క్రింది వీడియో చూడండి

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Content above bottom navigation