అమృత ఇంటి చుట్టూ తిరుగుతున్న మారుతీరావు ఆత్మ.. CCTV ఫుటేజ్ లో రికార్డ్

112

తిరునగరి మారుతీరావు… ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో అందరి నోట్లో నానుతున్న పేరు. సంవత్సనర కిందట తన కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న పగతో అల్లుడ్ని హత్య చేయించిన వ్యక్తి. ఆ ఘటన తర్వాత కూతురు కోసం పరితపించిన వ్యక్తి. ఏ కూతురి కోసం అయితే తానూ ఇంతలా చేశాడో, ఆ కూతురే తనను అసహ్యించుకోవడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు. ఒకవైపు కూతురు రావడం లేదనే బాధ, మరోపక్క వెంటాడుతున్న కేసులు.. ఇలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఆయన ఇష్యు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులకు ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Image result for maruti rao

ఇక ఈ ఘటనతో ఆయన కుటుంబంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కోట్ల రూపాయల ఆస్థి ఉన్నా కూడా ఆయన్ను కాపాడలేకపోయాయి. భార్యను ఒంటరి దానిని చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ఉదంతంలో ఎక్కువగా నష్టపోయింది మారుతీరావు భార్య అనే చెప్పుకోవాలి. అటు కూతరు లేక, ఇటు భర్త లేక ఆమె ఒంటరి అయ్యింది. ఇక అమృతది మరొక దారుణ పరిస్థితి. సంవత్సరానర కిందట భర్తకు కోల్పోయింది. ఇప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకుని మరో రకంగా ఆమెకు అన్యాయం చేశాడు. సమాజం దృష్టిలో ఆమె ఇప్పుడు ఒక విలన్.

తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

Image result for maruti rao

ఆమె ప్రేమ పెళ్లి వల్ల ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఇది అమృతను జీవితాంతం బాధపడేలా చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమాజం తనను నిందిస్తున్నా కూడా అన్నిటిని భరిస్తూ బతుకుతుంది. ఈ విషయాలన్నీ ఇలా ఉంటె కూతురు కోసం చనిపోయిన మారుతీరావు చనిపోయినా కూడా ఆమెను వదలడం లేదు. మారుతీరావు ఆత్మ అమృత ఇంటి చుట్టూ తిరుగుతుందనే వార్త మిర్యాలగూడలో ప్రచారం అవుతుంది. ప్రణయ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ సీసీ కెమెరాలలో మారుతీరావు ఆత్మ రికార్డ్ అయ్యిందనే వార్త ధారాళంగా విస్తరించింది.

ఈ క్రింది వీడియో చూడండి

మారుతీరావు బతికున్నప్పుడు తన కూతురు తన దగ్గరకు రావాలని ఎంతాగానమో ఆశ పడ్డాడు. ఒకరకంగా అదే తన చివరి కోరిక అని కూడా అన్నాడు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. చివరి కోరిక తీరకుండా చనిపోతే వారి ఆత్మలు ఈ భూమి మీద తిరుగుతాయనే విషయం ఇప్పటికి కూడా చాలామంది నమ్ముతారు. ఇప్పుడు దీనిని అడ్వాంటేజ్ గ తీసుకునే మారుతీరావు ఆత్మ ఇక్కడ తిరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొందరు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ల రికార్డ్ లను చూపించి ఇది అమృత వాళ్ళ ఇల్లు. ఈ ఇంటి చుట్టూ మారుతీరావు ఆత్మ తిరుగుతుందని అందరికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం మిర్యాలగూడలో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation