అన్న ప్రపంచంలోనే కుబేరుడు.. తమ్ముడు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటున్నాడు

433

ఇప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క కారు మిగిలిందని, అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని దివాలా తీసిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ లండన్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఖర్చుల కోసం తన వద్దనున్న నగలన్నీ అమ్ముకుంటే, రూ.11 కోట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: థాయ్ లాండ్ వెళ్లి సుశాంత్ తో డేటింగ్ చేశా… సంచలన నిజాలు బయటపెట్టిన సారా!

ఆస్తులన్నీ కరిగిపోయాయన్నారు. ఒకప్పుడు దేశంలోనే ఆరో అతిపెద్ద ధనికుడిగా నిలిచిన అనిల్ అంబానీ.. ప్రస్తుతం జీరో దశకు వచ్చారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు వచ్చిన విమర్శలను అనిల్ కొట్టిపారేశారు. ‘నాకు రోల్స్ రాయిస్ కారు లేదు. ప్రస్తుతం ఒకే ఒక్క కారు ఉంది.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణీకులకు షాకింగ్ న్యూస్.. మోడీ సంచలన నిర్ణయం

హెలికాప్టర్‌‌ కూడా వాడటం లేదు’ అని అనిల్ చెప్పారు. ముంబై నుంచి మొట్టమొదటిసారి వీడియోలింక్ ద్వారా లండన్ కోర్టు విచారణకు అనిల్ హాజరయ్యారు. 700 మిలియన్ డాలర్ల బకాయిలు ఇప్పించాలంటూ చైనాకు చెందిన మూడు బ్యాంక్‌‌లు కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్‌‌మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్‌‌లు కేసు వేశాయి.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation