అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం షాక్ లో నాగార్జున

834

అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగ్ కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

బిగ్బాస్కు ప్రమాదం లేదా?
అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో బిగ్బాస్ షూటింగ్ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్బాస్ హౌజ్ ఉండటమే దీనికి కారణం. అయితే, మంటలు అదుపులోకి రావడంతో బిగ్బాస్ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంత యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపిం. ఓ మూవీ షూటింగ్ కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ మొదటి ఇంటర్వ్యూ..

నాగ్‌ను బిట్టు అని పిలవడానికి కారణం చెప్పిన సుజాత

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు భారీ జరిమానా!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

Content above bottom navigation