AR రెహమాన్ కు హైకోర్టు నోటీసులు..కారణం ఇదే…

539

ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజమైన ఏఆర్ రెహమాన్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖకు పన్ను ఎగవేత కేసులో ఆయనకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపుపన్ను శాఖ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వివరణ కోరుతూ మద్రాస్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇంగ్లాండ్ లో ఓ కంపెనీ నుంచి ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ కు రూ.3.47 కోట్ల బదిలీ.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ .. రెహమాన్ కు సంబంధించిన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన మూడు కోట్లకు పైగా ఆదాయాన్ని పన్ను ఎగవేత ద్వారా సంపాదించారని ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ కు తీసుకున్న 3.47 కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయపన్ను చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపిస్తోంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఈ క్రమంలోనే ఐటీ శాఖ ఆరోపణలకు బదులు ఇవ్వాలంటూ మద్రాస్ న్యాయస్థానం నోటీసులో పేర్కొంది. నగదు ట్రస్ట్ ఖాతాలో</p><p>యూకే కి చెందిన ఒక టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ ఆర్ రెహమాన్, ఆ సంస్థకు ప్రత్యేకమైన రింగ్ టోన్ లను కంపోజ్ చేయడానికి 2011-12 వ సంవత్సరంలో 3.47 కోట్ల ఆదాయాన్ని పొందారని ఆదాయపు పన్ను శాఖ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation