బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఆడవాళ్ళ పరిస్తితి దారుణం

188

ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన బిగ్బాస్పై వివాదాలు రావడం తొలిసారేం కాదు. అన్ని భాషల్లోనూ ఈ షో పలు వివాదాల్లో నిలిచింది. ఈ షో వలన డబ్బు, పేరు రావడం మాట అటుంచితే, షో నుంచి బయటకు వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చాలా మంది చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పక్క వాళ్లకి అంటిస్తే రూ.10 లక్షల జరిమానా.. ఈనెల నుంచే అమలు

ఇక తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఈ షో నాలుగో సీజన్ జరుగుతుండగా.. మాజీ కంటెస్టెంట్ల సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ షోను చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని, కొందరు చేసే కామెంట్లు, ట్రోల్స్, మీమ్స్ చాలా దారుణంగా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: 21 నుంచి ఆక్స్ ఫర్డ్ చివరి ట్రయల్స్ ..అందుబాటులోకి ఎప్పుడంటే ?

బిగ్బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్తో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చి 13 వారాలు పాటు హౌజ్లో కొనసాగిన వితికా శెరు ఆ షోకి వెళ్లడం వల్ల తాను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానో తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation