హౌస్ లో మంటలు పెట్టిన బిగ్ బాస్

270

బిగ్ బాస్ 4 తెలుగు రెండు వారాల తర్వాత అసలు మజా ఇస్తుంది. ఇన్నాళ్లూ చప్పగా సాగిన షోకు నాగార్జున కాస్త ఊతం ఇచ్చాడు. రెండో వీకెండ్‌లో అందరిపై సీరియస్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది.

ఇది కూడా చదవండి: నా భార్య అందుకే నన్ను వదిలేసింది . కారణం చెప్పి షాక్ ఇచ్చిన సూర్య కిరణ్

ముఖ్యంగా ఇంటి సభ్యులు కూడా ఒకరిపై ఒకరు మండిపడ్డారు. ఏమైందో తెలియదు కానీ దేవి నాగవల్లి మాత్రం అమ్మ రాజశేఖర్‌పై చాలా మండి పడింది. అసలు హౌజ్‌లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని.. తనకు ఇక్కడ పరిస్థితులు నచ్చడం లేదని చెప్పుకొచ్చింది దేవి.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation