బిగ్ బాస్ 4 వాయిదా ముగ్గురికి కరోనా క్వారంటైన్ లో కంటిస్టెట్స్

మొన్న చెప్పుకున్నాం కదా, బిగ్‌బాస్ టీం ప్రతి కంటెస్టెంటునూ పార్క్ హయత్ హోటల్ వాళ్ల స్టార్ క్వారంటైన్‌కు పంపించడమే మంచిదైంది అని! సింగర్ నోయల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా టీం ఉలిక్కిపడింది నిజానికి ముందుజాగ్రత్త కోసమే, కరోనా నెగెటివ్ వచ్చినా సరే, అందరికీ క్వారంటైన్ కంపల్సరీ అని షరతు పెట్టి మరీ తీసుకున్నారు.

కానీ ఇంక్యుబేషన్ పిరియడ్‌లో ఉన్న కరోనా బయటపడేసరికి నోయల్‌తోపాటు అందరికీ మళ్లీ పరీక్షలు చేయించారు షాక్ మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation