ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ సైంటిస్టుల ప్రయోగం సక్సెస్ ఇక అందరు సేఫ్…

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్త‌ృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా, మరికొన్ని తుది పరీక్షల్లో ఉన్నాయి. మరోవైపు, అమెరికా శాస్త్రవేత్తలు కొత్త తరహా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఎలుకలపై జరిపిన పరీక్షల్లో ఈ టీకా విజయవంతంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫసర్ మైఖేల్ డైమండ్ తెలిపారు. టీకా ఇచ్చిన ఎలుకల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు ఎలుకలకు మాత్రమే ఇచ్చామని, జంతువులు, మనుషులపై తదుపరి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation