భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

1157

కరోనాకి వ్యాక్సిన్ వస్తే… ఇక ఆ వ్యాధి పోతుందని మనం అనుకుంటున్నాం. కానీ… సరైన వ్యాక్సిన్ రావాలి. అప్పుడే అది పోతుంది. ఈలోగా మనం ఎంత జాగ్రత్త పడుతున్నా… కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67151 కేసులొచ్చాయి.

మొత్తం కేసుల సంఖ్య 32లక్షల 34వేలు దాటింది. అలాగే… నిన్న 1059 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 59వేల 449కి చేరాయి. చూశారా ఎంత మంది చనిపోతున్నారో. ఇలాగైతే ఎలా? 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation