తెలంగాణలో కరోనా కల్లోలం … భారిగా పెరిగిన కేసులు కేసిఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్నాయి. మొన్నటివరకు రెండు వేల లోపు నమోదవుతున్నా పాజిటివ్ కేసులు మళ్లీ రెండు వేలు దాటి రికార్డ్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం 2384 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 4249కు చేరింది. మొత్తం 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 755కు చేరింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation