భారీగా పెరుగుతున్న కరోనా కేసులు అక్కడ అక్టోబర్ 31 వరకు 144 సెక్షన్

348

కేంద్రం ప్రకటించినట్టుగా ఈ నెలలో అన్ లాక్ 5.0 సడలింపులను ఇవ్వలేమని, కరోనా వ్యాప్తి అధికంగా ఉండటమే ఇందుకు కారణమని ఒడిశా సర్కారు పేర్కొంది. రాష్ట్రంలోని సినిమా హాల్స్, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, ప్రార్థనా స్థలాలు అక్టోబర్ 31 వరకూ మూతబడే ఉంటాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: చేప తెచ్చిన అదృష్టం ఒక్కరోజులో లక్షాధికారి అయిన బామ్మా

అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసిన మరుసటి రోజునే నవీన్ పట్నాయక్ సర్కారు, వాటిని అమలు చేసే పరిస్థితి ఇప్పట్లో లేదని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా మూసే ఉంచుతామని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Good News : వాహ‌న దారుల‌కి అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

ఎంట్రెన్స్ టెస్టులకు మాత్రం అనుమతిస్తామని, నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల్లో నిర్వహణా కార్యకలాపాలు జరుపుకోవచ్చని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఒడిశాలో 2,22,734 కరోనా కేసులు ఉండగా, గడచిన 24 గంటల్లో 3,615 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 859కి పెరిగింది.

ఇది కూడా చదవండి: ఈ వీర్యుడికి 150 మంది పిల్లలు.. లాక్‌డౌన్‌లో అదే పని, మహిళలతో నేరుగా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation