భారత్ లో మొదటి వాక్సిన్ వారికే… షాకిచ్చిన మోడీ

41

కరోనా పని పట్టే వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను సైతం విడుదల చేసి సంచలనం సృష్టించింది. అయితే భారత్ లోనూ వాక్సిన్ ను సిద్ధం చేసేందుకు భారత్ బయోటెక్ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే తొలిసారిగా కరోనా వారియర్స్‌కే దాన్ని అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట దగ్గర మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation