ఏపీలో కరోనా విలయతాండవం… కేసుల్లో రెండో స్థానానికి!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఇంతవరకూ దేశంలో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించేసింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 4.24 లక్షలకు పైగానే కేసులున్నాయి. గడచిన ఐదు రోజులుగా ఏపీలో నిత్యమూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం గమనార్హం.

ప్రస్తుతం తమిళనాడులో 4.16 లక్షలకు పైగా కేసులుండగా, ఏపీ దాన్ని అధిగమించింది. అయితే, టెస్టుల విషయంలో మాత్రం ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందు నిలిచింది. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 68,660  మందికి ఇప్పటికే కరోనా పరీక్షలు జరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, ఏపీలో 9,067 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 88 మంది మరణించారు. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation