దొరబాబు అరెస్ట్ అయిన రోజే భార్య చేసిన పని తెలిస్తే షాకవుతారు

115

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్న విషయం తెలిసిందే. హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఇలా ఉంటే దొరబాబు నిన్న అరెస్ట్ అయిన బాధలో ఉంటే.. ఆయనకు ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఆయన సతీమణి. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..

ఈ క్రింది వీడియో చూడండి

విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో దొరబాబు, పరదేశి ఉన్నారు. అయితే వీరిద్దరిని పోలీసులు చూసి అవాక్కయ్యారట. ఆ సమయంలో తమను వదిలేయాలని ప్రాదేయపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక దొరబాబు తన భార్యతో కలిసే విశాఖపట్నం వెళ్లినట్టు తెలుస్తోంది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన నందినిని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. నందిని సొంత ఊరు నెల్లూరు. ఆమె నెల్లూరులోని ఒక లోకల్ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసేది. అదే సమయంలో సినిమా ఛాన్సుల కోసం దొరబాబు ట్రై చేస్తుండేవాడు. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసింది. ఈ ఇద్దరు మార్ఛి 4,2018 న పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది.

Image result for dorababu wife tatue

తాజాగా వ్యభిచారం కేసులో ఇరుకున్న రోజే నందిని టాటూ వేయించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది నందిని. దొరబాబు అరెస్ట్ అయిన రోజే ఈమె టాటు వేయించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక వ్యభిచారం కేసులో ఇరుక్కోవడంతో దొరబాబు, పరదేశీ కెరీర్ లు డైలమాలో పడ్డాయి. వీళ్ళను జబర్దస్త్ నుంచి తీసేసే ఆలోచనలో ఉంది మల్లెమాల.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation