కొడుకుని లాడ్జి బయటపెట్టి లోపల ప్రియుడితో రాసలీలలు.. భర్త వీడియో కాల్..

103

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త.. సుఖాలు వెతుక్కుంటున్నారు. పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. తమ సుఖం కోసం కట్టుకున్న వారినే కాదు కన్నపిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి

కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచికి చెందిన దీపకి విక్రమసింగపురానికి చెందిన ఆంటోని ప్రకాష్‌ తో 2015 లో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకు లోకేష్ ఉన్నాడు. అయితే పెళ్ళైన కొన్నాళ్లకే దీపకి అదే గ్రామానికి చెందిన సొరిముత్తు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రకాష్ పనికి వెళ్లాక వాళ్లిద్దరూ రాసలీలలు సాగించేవారు. కొడుకు ఎదుటే తల్లి ప్రియుడితో ఎంజాయ్ చేసేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రియుడిని కలిసేందుకు కొడుకుని తీసుకుని సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లింది దీప. అక్కడ ప్రియుడు సొరిముత్తు నాలుగేళ్ల లోకేష్‌ ని చెంపమీద కొట్టి, లాడ్జి గది బయటే నిలబెట్టాడు. కొడుకు ఏడుస్తూ బయట నిలబడినా తల్లి లోపలికి వెళ్లి ప్రియుడితో రాసలీలలు సాగించింది. కొడుకు ముందే పరాయి వ్యక్తితో పడక సుఖం పంచుకుంది. అదే సమయంలో దీప భర్త ప్రకాష్ ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య, కొడుకు కనిపించపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. తాను పనికి వెళ్లాక భార్య ఎవరితోనే సంబంధం నెరుపుతోందని డౌట్ పడ్డాడు.. వెంటనే ఫోన్ తీసి భార్య దీపకి వీడియో కాల్ చేశాడు. ఎంతకీ భార్య ఫోన్ తీయకపోవడంతో అతని అనుమానాలు బలపడ్డాయి. అయితే భర్త మాటిమాటికి ఫోన్ చెయ్యడంతో, రోమ్ బయట ఉన్న తన కొడుకు లోకేష్‌ కి ఫోన్ ఇచ్చి వెళ్లింది దీప. అదే సమయంలో తండ్రి ప్రకాష్ ఫోన్ చేయడంతో లోకేష్ ఫోన్ మాట్లాడాడు. వీడియోలో లాడ్జి దృశ్యాలు చూసిన ప్రకాష్.. కొడుకుని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.

Image result for కొడుకుని లాడ్జి బయటపెట్టి

తనను లాడ్జి గది బయట నిలబెట్టి తల్లి ఎవరితోనో లోపల ఉందని చెప్పేశాడు కొడుకు. అలాగే ఆమె ప్రియుడు తనను కొట్టాడని ఏడుస్తూ చెప్పడంతో ప్రకాష్ అనుమానాలు నిజమయ్యాయి. తమ ఇద్దరి వివాహేతర సంబంధం వ్యవహారం ప్రకాష్‌ కి లోకేష్ చెప్పిన విషయం దీప, సొరిముత్తుకి తెలిసిపోయింది. అంతే కోపంగా వచ్చిన ముత్తు, పిల్లాడిని విచక్షణారహితంగా చావబాది పారిపోయాడు. ఆ దెబ్బలకు లోకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత దీప, ఆమె లవర్ అక్కడి నుంచి పారిపోయారు. లాడ్జిలో పనిచేసేవాళ్ళు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఆ తర్వాత దీప భర్త కూడా ఆమె మీద కేసు పెట్టాడు. దీపను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సొరిముత్తు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే… తన సుఖం కోసం దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనం రేపింది. తనే కొడుకుని చంపుకుంది. భర్తను మోసం చేయడమే కాకుండా అభంశుభం తెలియని కొడుకు చావుకి కారణమైన దీపను కఠినంగా శిక్షించాలని భర్త ప్రకాశ్, అతడి బంధువులు డిమాండ్ చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation