బిగ్ బాస్4 : గంగవ్వతో పాటు మరో ఇద్దరికి కరోనా షాక్ లో స్టార్ మా యాజమాన్యం

645

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. సెప్టెబర్ 6వ తారీకు నుండి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో షో గురించి అనుమానం ఆందోళన కలిగించే విషయం ఒకటి బయట ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కోసం ఎంపిక అయిన కంటెస్టెంట్స్ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అంటూ సమాచారం అందుతోంది. వారిలో ఒక సింగర్ ఉండగా మరొకరు మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ మిల్కూరి గంగవ్వ అంటూ ప్రచారం జరుగుతోంది.గత రెండు మూడు వారాలుగా గంగవ్వ బిగ్ బాస్ షో లో సందడి చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు. గత రెండు వారాలుగా మై విలేజ్ షో వారి నుండి వీడియోలు ఏమీ లేవు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation