అన్నం పోతలేదు.. ఇంటికి పంపేయండి సారు.. కన్నీళ్లు పెట్టిన గంగవ్వ

1119

గత కొన్ని రోజులుగా బాగానే ఉన్న గంగవ్వ మనసు ఇప్పుడు మళ్లీ ఇంటివైపు మళ్లింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో అన్నం పోతలేదు, ఇంటికి వెళ్లిపోతా అంటూ అఖిల్‌తో చెప్పి బాధపడింది. అయితే షో మొదట్లో యాక్టివ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారంలో ఇలానే డీలా పడ్డారు. అప్పుడు గంగవ్వ కాస్త అనారోగ్యానికి కూడా గురయ్యారు.

ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

అయితే నిన్ను బాగా చూసుకునే హామీ నాదంటూ నాగార్జున భరోసా ఇచ్చిన తరువాత ఆమె మళ్లీ కోలుకున్నారు, ఇదిలా ఉంటే గంగవ్వ హౌజ్‌లో ఉన్న మాటేగానీ.. వయసు దృష్ట్యా కొన్ని టాస్క్‌లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరికొన్ని టాస్క్‌లు గంగవ్వకు ఇవ్వడం లేదు. కాగా గతవారం జరిగిన కాయిన్స్ టాస్క్‌లో ఆమె పాల్గొనకపోవడంతో నాగార్జున కూడా స్పందించారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

అలా పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి పాల్గొంటానని గంగవ్వ ఆ సమయంలో చెప్పింది. ఇదంతా పక్కనపెడితే కొద్ది రోజులు బావుంటూ, మరికొన్ని రోజులు ఇంటికి పోతానంటూ గంగవ్వ అంటుండం వీక్షకులను కూడా కన్ఫ్యూజ్‌ చేస్తోంది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation