బిగ్ బాస్ హౌస్ లోకి గంగవ్వ భారీ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

బిగ్ బాస్ నాల్గొవ సీజన్ తెలుగులో ప్రసారమవడానికి రంగం మొత్తం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ అందరు క్వారంటైన్ లోకి వెళ్లగా షో తేదీని త్వరలో వెల్లడించారు.. అయితే ఈ షో కి గంగవ్వ కూడా వెళ్లనుందట.. ‘మై విలేజ్ షో’ చానల్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన గంగవ్వకు ‘బిగ్‌బాస్’ నుంచి పిలుపు వచ్చిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తెలంగాణ యాసతో ఫుల్ కామెడీ పండించే గంగవ్వకు ఉన్న పాప్యులారిటీ అంతా ఇంతా కాదు. అలా సంపాదించిన పేరుతో ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించింది. సినీ స్టార్స్ సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ వంటి వారితో ముచ్చటించింది కూడా.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation