స్టార్ హీరో హఠాన్మరణం సినీ పరిశ్రమకి మరో బిగ్ షాక్

201

ఇటీవల కాలంలో సినీ ప్రపంచంలో పలు మరణాలు ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఒక వైపు కరోనా వైరస్ మరోవైపు సినీ తారల మరణాలు 2020లో కోలుకోలేని విషాదాలను మిగులిస్తున్నాయి. మొన్న బాలీవుడ్ లో జరిగిన మరణాలను మరవకముందే ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరో చాడ్విక్ బోస్మాన్ హఠాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని మరింత షాక్ కి గురి చేస్తోంది.

“బ్లాక్ పాంథర్” సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు టెక్బుకున్న స్టార్ చాడ్విక్ బోస్మాన్ క్యాన్సర్ తో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. గత కొంత కాలంగా ఈ నటుడు పెద్దప్రేగు క్యాన్సర్‌ తో ఒక యుద్ధమే చేస్తున్నాడు. నాలుగేళ్లుగా అతను ప్రపంచ ప్రసిద్ధ ఆస్పత్రిలలో ఎన్నో రకాల చికిత్సను అందుకున్నాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation