ఇడియట్ హీరోయిన్ రక్షిత పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

2297

హీరో రవితేజ కెరీయర్ ని మలుపు తిప్పి అతనిని స్టార్ హీరో ని చేసిన చిత్రం ఇడియట్.ఈ సినిమా తో పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రక్షిత ని మాత్రం ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేదు.అప్పట్లో కుర్రకారుల్ని తన అందాలతో పిచ్చెక్కేలా చేసి ఉర్రూతలూ మోగించిన ఈ భామ దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది .మహేష్ బాబు ఎన్టీఆర్ లతో పాటు చిరంజీవి బాలకృష్ణ లతో కూడా నటించింది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ అమ్మడికి తెలుగు లో సరైన ఆఫర్లు రాలేదు.ఇక చేసేది ఏమి లేక కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అక్కడ కొన్ని సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.ఆ తర్వాత ఆమె కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకొని సినిమాలకి శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇప్పటి వరుకు మీడియా ముందుకు రాలేదు సరి కదా కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

అయితే చాలా కాలం తర్వాత ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం చూసి అందరూ ఆశ్చర్య పొయ్యారు.ఎందుకంటే రక్షింత రీసెంట్ ఫోటోలలో గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది.సోషల్ మీడియా లో వాలెంటైన్స్ డే రోజు తన భర్త ప్రేమ్ తో కలిసిన దిగిన ఫామిలీ ఫోటోలను అప్లోడ్ చేసింది.ఆ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.రక్షిత అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఎంతో ఆకర్షించే విధంగానే రక్షిత లుక్ ఉండేది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation