హాస్పిటల్లో KCR మనవడు హిమాన్ష్… అసలు ఏమ్జైగిందంటే..?

2240

తెలంగాణా సీఎం కేసీఆర్ మనవడు , మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయాలయ్యాయి . కాలుజారి పడటంతో హిమాన్షు కాలికి గాయమైనట్టు కొందరు చెప్తుంటే , హార్స్ రైడింగ్ చేస్తుండగా క్రింద పడి గాయాల పాలైనట్టు మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం .

ఇది కూడా చదవండి: వరదనీటిలో హీరో శర్వానంద్‌ ఇల్లు షాక్ లో కుటుంబం…

ప్రస్తుతం గాయాల పాలైన హిమాన్షు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, హిమాన్షు కాలికి గాయం కావటంతో నడవలేకపోతున్న ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకెళ్ళారని వార్తలు వచ్చాయి . నొప్పి కారణంగా నిలబడలేకపోతున్న హిమాన్షును ఆస్పత్రిలో చేర్పించి రాత్రంతా కేటీఆర్ దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారని కూడా ప్రచారం జరిగింది .

ఇది కూడా చదవండి: నందమూరి కుటుంబం లో కరోనా పాజిటివ్ .. షాక్ లో అభిమానులు

అయితే ఈ వార్తలను హిమాన్షు రావు ఖండించారు. యశోదా ఆస్పత్రి వైద్యులు సీటీ స్కాన్ చేసి తుంటి ప్రాంతంలో, మోకాలికి కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించి వైద్యులు చికిత్స చేసి కట్టు కట్టారని , హిమాన్షు ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని చెప్తున్నారు హిమాన్షు రావు.

ఇది కూడా చదవండి: సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation