పవిత్ర ఆలయంలో ఓ జంట నగ్నంగా రొమాన్స్

158

అదో పవిత్ర ఆలయం.. వేలాది బౌద్ధ పగోడలకు నిలయం కూడా. మయన్మార్ లోని మాండలేలోని పురాతన నగరమైన బాగన్ ప్రాంతంలో పవిత్రమైన ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో ఇటలీకి చెందిన 23ఏళ్ల వయస్సు ఉన్న జంట రొమాన్స్ చేస్తూ ఆ వీడియోను చిత్రీకరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో నగ్నంగా ఇటలీ జంట రొమాన్స్ చేయడంపై మయన్మార్ లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. 12 నిమిషాల నిడివి గల రొమాన్స్ వీడియోను చిత్రీకరించిన ఆ జంట ఏకంగా పోర్న్ బబ్‌లో పోస్టు చేసినట్టు ఓ న్యూస్ ఛానల్ నివేదించింది. ఆ వీడియోలో జంట బౌద్ధ దేవాలయం లోపల పగటిపూట ఏకాంతంగా నగ్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో పగోడాను చూపించేలా కెమెరాతో రోల్ చేసినట్టుగా ఉందని ది డైలీ మెయిల్ నివేదించింది.

Image result for romance in temple

ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే పావు మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఇది కాస్తా మయన్మార్ బర్మీస్ వాసులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇటలీ జంట చేసిన పాడుపనిపై మండిపడుతున్నారు. తమ పవిత్ర భూమి పట్ల అగౌరవంగా వీడియోలో చూపినందుకు కోపంతో రగిలిపోతున్నారు. రొమాన్స్ వీడియోకు 5,500 డిజ్ లైక్స్ , 2,200 లైక్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ జంటను అదుపులోకి తీసుకోలేదని మయన్మార్ అధికారులు తెలిపారు. దేశీయ దైవదూషణ చట్టాలకు విరుద్ధంగా పర్యాటకులను శిక్షించడానికి, ప్రత్యేకిచి దేవాలయ ఆస్తులను ధ్వంసం చేయడం లేదా అపవిత్రం చేసినట్టు నేరం రుజువైతే, ఈ జంటెకు కలిపి గరిష్టంగా మూడు సంవత్సరాల శిక్ష పడుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇటలీ జంట చిత్రీకరించిన వీడియోను YeeesYeeesYeees అనే యూజర్ పేరుతో పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారు. ఆ అకౌంట్ కూడా ఈ జంటకు చెందినదిగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వారి అకౌంట్లో ప్రొఫైల్ చూస్తే.. తాము ఫన్నీ కపుల్ అయినందుకు గర్వంగా ఉంది అన్నట్టుగా క్యాప్షన్ పెట్టుకున్నారు. వారి పోర్న్ హబ్ అకౌంట్లో మొత్తం 81వేలమందికి పైగా సబ్ స్ర్కైబర్లు ఉన్నారు.11 నెలల క్రితమే చేరిన వీరి అకౌంట్లో 35 మిలియన్ల వీడియో వ్యూస్ వచ్చాయి. మయన్మార్ లో ఇటలీ రొమాన్స్ వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి కాదు.. 2018లో ఫొటోగ్రాఫర్ అండ్రియాస్ హివిడ్ ఒక మోడల్‌తో కలిసి ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ పైభాగంలో రొమాన్స్ చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోకు నెటిజన్లతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation