పెళ్లికి గ్రీన్ ఇచ్చిన లవర్ బాయ్ తరుణ్.. ఆ అమ్మాయి ఎవరంటే?

141

కొన్నేళ్ల క్రితం లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోల్లో తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే ప్రేక్షకులకు బాగా దగ్గరైన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి హిట్స్ అందుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో నో కరోనా… అక్కడ జనాలు అంతా సేఫ్

ఇక ఈ సీనియర్ హీరో త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: గంగవ్వ గురించి కరాటే కల్యాణి మాటలు వింటే

నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన తరుణ్ పాతికేళ్ల వయసులోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, శశిరేఖ పరిణయం వంటి సినిమాలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తర్వాత ఆమె ఊళ్లో ఎక్కడ చూసినా గంగవ్వ గురించే చర్చ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation