బ్రేకింగ్ న్యూస్ : అమృత ఆత్మహత్య..షాక్ లో ప్రణయ్ కుటుంబ సభ్యులు..

169

మిర్యాలగూడ మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులందరు కూడా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. మారుతీ రావు ఆత్మహత్యతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి మృతదేహాన్ని చూడటానికి అమృత వెళ్ళింది. కానీ కానీ కుటుంబ సభ్యులు ఆమెను మృతదేహం వద్దకు రానివ్వలేదు. అనంతరం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అమృత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో అమృత ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయినా కూడా కొన్ని ఛానెళ్ల మీడియా ప్రతినిధులు ఆమె వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్లి, ముఖాముఖి నిర్వహించారు. ఆ క్రమంలో ఒక మీడియా ఛానెల్ వాళ్ళు అమృతను తన బాబాయ్ శ్రవణ్ ని లైవ్ లో ఫోన్ లో మాట్లాడించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్యన మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఈ సమయంలో అమృత తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసింది. అంతేకాకుండా నేను కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను. దాన్ని కూడా మీరు లైవ్ లో చూపించండి అంటూ ఆవేశంతో గది లోపలి వెళ్లి తలుపులు వేసుకుంది. అయితే గది లోపలికి వెళ్లిన అమృత ఉరి వేసుకోడానికి ప్రయత్నించింది. ఫ్యాన్ కు చీర కట్టి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే వంటనే కుటుంబ సభ్యులు ఆమె గదిలోపలికి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపారు.

Image result for అమృత ఆత్మహత్య

ఆ తర్వాత అమృత స్పృహ కోల్పోయింది. మీడియా వాళ్ళు వెంటవెంటనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆమె సమాధానం చెప్పలేకపోయింది. మీడియా అడుగుతున్నా ప్రశ్నలు, సమాజంలో అందరు ఆమెను విలన్ గా చూడటం, తండ్రి ఆత్మహత్య ఘటన..ఇవన్నీ కూడా అలోచించి అలోచించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చెయ్యగా, ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక ఈ ఘటన తర్వాత అమృత అత్తమామలు అమృత వెంటనే ఉన్నారు. ఇప్పుడు అమృత ఉన్న స్థితిలో ఆమెకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన రావొచ్చు. అందుకే ఆమె వెంట 24 గంటలు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మారుతీరావు మరణంతో ఈ వివాదం అంత కూడా సద్దుమణుగుతుందని అందరు భావించినప్పటికీ కూడా, ఇంకా పెరిగిపోతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation