అమృత కలలోకి వచ్చిన మారుతీరావు…

121

తిరునగరి మారుతీరావు… ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో అందరి నోట్లో నానుతున్న పేరు. సంవత్సనర కిందట తన కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న పగతో అల్లుడ్ని హత్య చేయించిన వ్యక్తి. ఆ ఘటన తర్వాత కూతురు కోసం పరితపించిన వ్యక్తి. ఏ కూతురి కోసం అయితే తానూ ఇంతలా చేశాడో, ఆ కూతురే తనను అసహ్యించుకోవడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు. ఒకవైపు కూతురు రావడం లేదనే బాధ, మరోపక్క వెంటాడుతున్న కేసులు.. ఇలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఆయన ఇష్యు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులకు ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ ఘటనతో ఆయన కుటుంబంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కోట్ల రూపాయల ఆస్థి ఉన్నా కూడా ఆయన్ను కాపాడలేకపోయాయి. భార్యను ఒంటరి దానిని చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ఉదంతంలో ఎక్కువగా నష్టపోయింది మారుతీరావు భార్య అనే చెప్పుకోవాలి. అటు కూతరు లేక, ఇటు భర్త లేక ఆమె ఒంటరి అయ్యింది. ఇక అమృతది మరొక దారుణ పరిస్థితి. సంవత్సరానర కిందట భర్తకు కోల్పోయింది. ఇప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకుని మరో రకంగా ఆమెకు అన్యాయం చేశాడు. సమాజం దృష్టిలో ఆమె ఇప్పుడు ఒక విలన్. ఆమె ప్రేమ పెళ్లి వల్ల ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఇది అమృతను జీవితాంతం బాధపడేలా చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమాజం తనను నిందిస్తున్నా కూడా అన్నిటిని భరిస్తూ బతుకుతుంది.

Image result for అమృత  మారుతీరావు…

ఈ విషయాలన్నీ ఇలా ఉంటె కూతురు కోసం చనిపోయిన మారుతీరావు చనిపోయినా కూడా ఆమెను వదలడం లేదు. నిన్న రాత్రి ఆమె కల్లోకి మారుతీరావు వచ్చాడంట. ఆమె కల్లోకి వచ్చిన మారుతీరావు భోరున ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కుకున్నాడంట. అమృత నన్ను క్షమించు అమ్మా.. నేను నీకు చాలా అన్యాయం చేశాను. అందుకే నాకు నేనుగా శిక్ష వేసుకున్నా. నీకోసం సంవత్సరం నుంచి నేను ఎదురుచూశా..కానీ నువ్వు రాలేదు. నీకోసం నేను మీ అమ్మ బాధపడని రోజు లేదు. ఏ రోజుకైనా నువ్వు వస్తావని అనుకున్నా. కానీ ఎంతకు నువ్వు రాలేదు. ఇదే నన్ను కలచివేసింది. చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగా పెంచుకున్న నువ్వు దూరం అయ్యేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆ ఆవేశంలో దారుణానికి పాల్పడ్డాను. నేను ఆ ఇంట్లో ఉన్నాననే కదా నువ్వు రానిది. అందుకే నేను ఈ లోకాన్ని విడిచివెళ్లాను. కనీసం ఇప్పుడైన నువ్వు వెళ్ళు.. నువ్వు అమ్మ దగ్గరకు వెళ్లి సంతోషంగా ఉండు తల్లి..అంటూ అమృత కల్లోకి వచ్చి మారుతీరావు భోరున ఎడ్చాడంటా. తండ్రి కల్లోకి వచ్చి ఇలా ఏడవడం అమృత తట్టుకోలేకపోతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation