భర్తతో తల్లి రాసలీలలు.. తట్టుకోలేక నవ వధువు

4577

నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన మూడునెలలకే…ప్రాణం తీసుకుంది. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో యువతి మరణానికి కన్నతల్లి, కట్టుకున్న భర్తే కారణమని తెలుస్తోంది. వారిద్దరి ప్రవర్తనతోనే బాధితురాలి తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ మీర్ పేట్ అల్మాస్ గూడ‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి బతుకుతుంది. ఆమెకు వందన, సంజన అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తున్న అనితకు… ప్రేమ్ నవీన్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో నవీన్ కుమార్ తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. అయితే ఇద్దరూ కలిసి బతకాలనుకున్నారు. అయితే అందుకు ఈ సమాజం ఒప్పుకోదు కాబట్టి. దానికి ఓ చెత్త ప్లాన్ వేశారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Image result for భర్తతో తల్లి రాసలీలలు.. తట్టుకోలేక నవ వధువు.

అనితకు వందన అనే 19 ఏళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫస్టీయర్ చదువుతుంది. ఆమెకు నవీన్ కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే ఇక తమ సంబంధానికి ఏ అడ్డూ ఉండదని భావించారు. గతేడాది డిసెంబర్ 1న ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపించింది అనిత. కూతురు పెళ్లి తర్వాత కూడా నవీన్‌తో వివాహతేర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వందన… తన భర్తకు విడిగా ఉందామని చెప్పింది. దీంతో వందన తల్లి అనిత ఇంట్లో నుంచి వెళ్లిపోతే … తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో తల్లి కుతంత్రాన్ని గ్రహించిన కూతురు వందన తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

కన్నతల్లే తనను మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్త ప్రవర్తన కూడా వందనను తీవ్రంగా కుంగదీసింది. దీంతో గురువారం రాత్రి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి సోదరి సంజన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తాయని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. తన ఆనందం కోసం కన్న కూతుర్ని జీవితాన్ని బలి తీసుకుంది కసాయి తల్లి అనిత. నిండు నూరేళ్లు నిండాకుండానే … 20 ఏళ్లకే కన్నకూతురు వందనను కాటికి పంపింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇలాంటి స్త్రీ తో సంభోగం చేస్తే ఇక అంటే సంగతి మీ జీవితం నాసనమే

ఇలా ముద్దుపెట్టుకుంటే రోగాలు మాయం

స్త్రీ అక్రమసంబంధం పెట్టుకోవడానికి భర్త ఎంతవరకు కారణం 

Content above bottom navigation