దారుణం: పెళ్ళైన 20 రోజులకే భర్తను చంపిన భార్య… ఏం జరిగిందంటే?

842

పెళ్లి జరిగి కేవలం 20 రోజులే అయ్యింది. ఇంకా గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు కూడా పూర్తిగా విప్పలేదు. ఆ లోపే అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ అనాథ యువతి భర్త వికృత చేష్టలతో విసిగిపోయింది. పెళ్ళైన మొదటిరోజు నుండి ఫుల్ గా తాగొచ్చి వేధింపులకు గురిచేశాడు. మందు తాగొద్దు అని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఎన్నో కలలుగన్నా ఆమె బంగారు కలల సౌధం.. ఆమె భర్త వేధింపులను అవిరైపోయింది. భర్త శాడిజాన్ని భరించలేకపోయింది. తీవ్ర ఆవేశంలో రోకలిబండతో తలపై గట్టిగా బాదేసింది. ఆ దెబ్బకి ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అస్లామ్ డెయిలీ ఫర్నీచర్ వర్కర్.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఇటీవలే సమీమ్ అనే ఓ అనాథ యువతితో వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. పెళ్లయి 20 రోజులే అయ్యింది. నిత్యం భర్త ఫుల్గా తాగొచ్చి గొడపడుతుండటంతో సమీమ్ భరించలేకపోయింది. 20 రోజుల్లోనే నరకం అంటే ఏమిటో చూపించాడు. భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయింది. ఇదే క్రమంలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation