కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా నియంతృత్వానికి చిరునామా. కిమ్ మాటే అక్కడ శాసనం. ఈ తరహా వ్యవహారంతో భవిష్యత్ తరాల నుంచి కూడా వ్యతిరేకత రాకూడదని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్
అందుకు తగ్గట్టే ప్రిస్కూల్ విద్యార్థుల సిలబస్లో మార్పులు చేస్తున్నారు. పిల్లలు తమ పాఠ్యాంశంలో భాగంగా దేశాధినేత గురించి తెలుసుకోవడానికి రోజుకు 90 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: గంగవ్వ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… ఇక టైటిల్ గంగవ్వదే…
ఉత్తరకొరియా నాయకత్వంపై విధేయత, విశ్వాసం పెంపొందించడం” అనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ మేరకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి దక్షిణ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా నడిచే డెయిలీ ఎన్కే మీడియా సంస్థ కొన్ని విషయాలు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పెళ్లికి నో చెప్పిందని ప్రేయసి పై దాడి, ప్రైవేటు ఫోటోలు లీక్ చేసి..
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: