అయితే, ఆ టీవీ వల్లే ఇంటర్నెట్ ఆగిపోతోందన్న విషయం పాపం ఎవరికీ తెలియదు. ఆఖరికి ఆ టీవీ ఓనర్‌కు కూడా. సమస్య ఏంటో అర్థం కాక ఆ ఊరివాళ్లు, అక్కడ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఓపెన్‌రీచ్ అనే సంస్థకు చెందిన ఇంజనీర్లు తలలుపట్టుకునేవారు.
ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?
పొవిస్ అనే ప్రాంతంలోని అబెర్హోసన్ అనే ఊర్లో ఈ వింత ఘటన జరిగింది. అది చాలా పాత టీవీ. ఆ ఓనర్ దాన్ని సెకండ్ హ్యాండ్లో కొన్నారు. రోజూ ఉదయం ఏడు గంటలకు టీవీ చూడటం ఆ వ్యక్తికి అలవాటు. పాత టీవీ కావడంతో దాని నుంచి ఓరకమైన ఎలక్ట్రిక్ తరంగాలు వెలువడేవి.
ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!
బ్రాడ్‌బాండ్ సిగ్నల్ మీద వాటి ప్రభావం పడేది. ఊరి వాళ్లకు ఇంటర్నెట్ నిలిచిపోయేది. ఇలా రోజూ జరుగుతుండేది. దీంతో ఓపెన్‌రీచ్ సంస్థకు రోజూ ఫిర్యాదులు వస్తుండేవి. వాళ్లు సమస్య ఏంటో తెలుసుకునేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశారు. ఫలితం లేకపోయింది.
ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు