వికటించిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్… వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి ఏం జరిగిందో చుస్తే వణికిపోతారు

2204

ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

క్లినికల్ ట్రయల్స్ చివరి దశ ప్రయోగాలను హఠాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది. దీనికి కారణం బ్రిటన్‌లో జరుగుతున్న టీకా ప్రయోగాలలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లకు తీవ్రమైన అస్వస్థత ఏర్పడటమే. దీంతో వెంటనే పరీక్షలను తాత్కాలికంగా ఆపేశారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

మొదటిసారి శృంగారం చేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చెయ్యకండి…

Content above bottom navigation