UP పోలీసులు రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకేల్తున్నారో చుడండి

531

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటన ఉదంతంపై ఆందోళనలు మిన్నంటాయి. మానవ మృగాల చేతిలో దళిత యువతి అత్యాచారానికి (hathras gang rape) గురై చికిత్స పొందుతూ మరణించగా.. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే పోలీసులు మంగళవారం అర్థరాత్రి దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం జ్వాలలు మిన్నంటాయి.

ఇది కూడా చదవండి: నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్

ఈ క్రమంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్యాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే పై పాదయాత్రగా హత్రాస్ వెళుతున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

ఈ క్రమంలో పోలీసులు లాఠిఛార్జ్ చేసి బలవంతంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. దీంతో నోయిడ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కిందపడిపోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation