రైల్వే ప్రయాణికులకు భారి షాక్ ఇచ్చిన మోడీ! టికెట్ల ధర పెంపు

38

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ట్రైన్ టికెట్‌తో పాటు యూజర్‌ చార్జీలు కూడా వసూలు చెలయాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు

ఈ సంధర్భంగా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నామని అన్నారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..

ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. కానీ ఈ చార్జీలతో కలుపుకుని ట్రైన్ టికెట్ ధర మరింత పెరిగనుందని తెలిపారు. అంతేకాకుండా ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation