పెళ్లి పీటలపై రష్మీ- సుడిగాలి సుధీర్.. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం..

1129

బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సుడిగాలి సుధీర్, రష్మీలను అతిత్వరలో పెళ్లిపీటలపై చూడబోతున్నాం. రష్మీ మెడలో సుడిగాడు తాళి కట్టబోతున్నాడు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు చూడటం కూడా ఖాయం.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

అరె.. ఇదేంటి ఓ వైపు రష్మీ- సుధీర్ తమ మధ్య ప్రేమ, దోమ ఏమీ లేదు మొర్రో అని మొత్తుకుంటుంటే మళ్ళీ పెళ్లి పీటలు, తాళిబొట్టు అంటున్నారు.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ!. ఇంకా లోతుగా చెప్పాలంటే సీనియర్ హీరోయిన్ సంగీత వీరి పెళ్లి కోసం ముందుపడుతోందనేది ఇక్కడ ట్విస్ట్. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రష్మీ- సుధీర్ జోడీకి పెళ్లి పీటలెక్కడం కొత్తేమీ కాదు. పండగ పండగకు వీళ్ళ పెళ్లి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందనుకుంటా అసలు మ్యాటర్.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

అదేనండీ.. రొమాంటిక్ జోడీ రష్మీ- సుధీర్‌కి మరోసారి పెళ్లి చేసేసింది ఈటీవీ యాజమాన్యం. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు స్పెషల్ ప్రోగ్రాం ఓ డిఫరెంట్ డిజైన్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆ రోజంతా హుషారెత్తించడం ఆనవాయితీగా పెట్టుకున్న టీవీ ఛానెల్స్.. ఈ దసరాకు చిన్నితెర పాపులర్ పర్సన్స్, జబర్దస్త్ జోడీల పెళ్లి వేడుకలతో హంగామా చేయబోతున్నాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

దసరా సందర్భంగా ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయబోతోంది ఈటీవీ. ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత, యాంకర్ రష్మీ, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, డాన్సింగ్ కింగ్ శేఖర్ మాస్టర్, యాక్టర్ నవదీప్, మరో బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి, పలువురు సింగర్స్ పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ చేసి.. ఈ ప్రత్యేక షో పట్ల బుల్లితెర ఆడియన్స్‌లో ఆతృత పెంచేశారు.

దిశా సినిమాపై చేన్నకేశవులు షాకింగ్ రియాక్షన్…

యువ సింగర్‌తో ప్రేమ: షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసిన బ్యూటీ

పెళ్ళైన ఒకే ప్రియురాలుతో స్నేహితులు ఆ సంబంధం… చివరికి జరిగింది ఇది

తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టేనా..?

రష్మి లేకపోతే నేను లేను.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్

Content above bottom navigation